Candidate Name |
దివాకర్ రావు నడిపెల్లి |
State |
तेलंगाना |
Party |
BRS |
Constituency |
मनचेरियल |
Candidate Current Position |
MLA |
మంచిర్యాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దివాకర్ రావు నడిపల్లి 1953లో జన్మించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మంచిర్యాల్ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. గత 2014లో ఆ పార్టీలో చేరిన ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.
ఇపుడు మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మళ్లీ బరిలోకి దిగారు. అదిలాబాద్ జిల్లా జన్మించిన దివాకర్ రావు.. డిగ్రీని పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేసేవారు. కాగా, ఈయన 1999, 2004లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు.